Monday, February 7, 2011

freedom from unwanted calls and SMS

freedom from unwanted calls and SMS.

Register here:

Wednesday, February 2, 2011

report cyber crime

sastry.cyber@gmail.com

Thursday, January 13, 2011

ఉప్పెనలా పొంగిన మానవత్వం

అర్చన మరియు అర్పణ లకు జరిగిన దారుణమయిన ప్రమాదం గురించి మీ అందరు వినే వుంటారు.
మీరు ఇంకా విని వుండనట్లయితే ఈ క్రింది లంకె నొక్కి చూడండి. Help Archana & Arpana
నాకు ఈ విషయాన్ని  ఒక స్నేహితుడు ఈమెయిలు ద్వారా ఫార్వర్డ్ చేసాడు. నేను కూడా నేను చేయగలిగినంత సహాయం చేశాను. ఈ టపా రాస్తున్నది నేను సహాయం చేశాను అని టముకు వెయ్యడానికి కాదు గాని ఈ ప్రమాదం గురించి నేను విన్నప్పటి నుండి ఈ రోజు వరకు నా మానసికి ఆలోచనల ప్రవాహాన్ని ఒకసారి పునఃపరిశీలించుకోవడానికి మాత్రమే.

 ఈమైల్ చూసినప్పుడు ,మొట్టమొదటగా నాకు చాలా బాధ కలిగింది.  ఈమెయిలు లో వున్న PayPal   కి సహాయం చేస్తే నిజంగానే వాళ్ళకి చేరుతుంద అని కొంచెం అనుమానం వేసింది. తరువాత ఆ...నేను ఇచ్చే బోడి రొక్కం వల్ల వాళ్లకు నిజంగానే ఏదన్నా ఉపయోగం వుంటుందా అనిపించింది. ఒక రెండు రోజులు నేను ఏమి పట్టించు కోలేదు. కాని ఇదే వార్త నేను ఇంకా వేరే విధాలుగా కూడా వినడం జరిగింది. ఆ తరువాత నేను అలోచించి చూసాను.వాళ్ళ తల్లితండ్రుల నరకయాతన గురించి తలుచుకొని చాల బాధ వేసింది. ఒక వైపు బిడ్డలు ప్రమాదం లో ఉండగా తడిసి మోపెడు అయిన హాస్పిటల్ బిల్లులు వాళ్ళని ఎంతగా చిత్రవధ కూ గురి చేస్తాయో అనిపించింది. వెంటనే PayPal ద్వార నాకు తోచిన రొక్కం పంపించాను. ఆ తరువాత ఒక పార్టీ లో ఇదే విషయం గురించి మాట్లాడుకున్తున్నప్పుడు ..నా తోటి స్నేహితుడు ఒకతను PayPal ద్వార సహాయం చేస్తే నిజంగానే వాళ్ళకి చేరుతుందా...ఈమెయిలు ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు మధ్యలో వాళ్ళు ఈమెయిలు ID మార్చి వేయ్యోచ్చు కదా అన్నాడు. ఒక్క క్షణం నాకు కూడా నిజమే కదా అనిపించింది.ఇంక  ప్రతి విషయం లో ను పక్క వాడి మీద అనుమానమే అయితే ..ఎలా అనిపించింది.సరే...మొత్తానికి ఆ విషయమే మర్చి పోయాను. కాని ఈరోజు నాకు ఒక ఈమెయిలు వచ్చింది. నేను ఎవరి ఈమెయిలు కి రొక్కం పంపించానో వాళ్ళ దగ్గర నుండి. కృతఙ్ఞతలు చెప్తూ....ఆ ఈమెయిలు చుసిన తరువాత..నాకు రెండు విషయాలు తెలిసాయి.

1.)నాలాంటి వాడు చేసే ఉడతా సహాయాలు కూడా బాగానే కుడి పెద్ద మొత్తాలు అవుతాయని.
2.) $196,320  పోగయ్యయంటే ..ఎంతమంది సహాయం చేసుంటారో కదా...

మీరు సహాయం చేసిన వాళ్ళల్లో వుంటే మీకు కూడా ఈ ఈమెయిలు వచ్చే వుంటుంది. కాని ఈ ఈమెయిలు రాని వాళ్ళ కోసం యదాతధంగా ఇక్కడ వుంచుతున్నాను. నా వుద్దేశం కేవలం నాలాగా సహాయం చెయ్యాలని ఉండి చేరుతుందా అని అనుమానం తో చెయ్యకుండా వన్న వాళ్ళకు కొంచెం నమ్మకం కలిగించడానికి మాత్రమే కాని ఎవరిని వేలెత్తి చూపడానికి మాత్రం కాదు.

____________________________________________________________________________
Dear Friends

First and foremost I would like to thank you all for your extreme generosity to donate.  Each and all have made the hurdles of victim’s parents to some degree of relief.  Every cent, penny counted towards this noble cause and this would not have been possible without your time and a reason to help someone who you might have probably not even met but went all the way to help - from my heart, I say thank you, thank you to you all.

On the other front, I, Madhu Vulli, Raghava Keeta are only friends of the victims who have gone on a route without a thought for helping victim parents with this 'raising funds' event - which I am happy to say that it was unbelievably successful. This will not relive the parents of the victim 100% from their great loss but I am sure hurdles of health bills and unforeseen expenses that they may face because of this incident will be less painful.
 
Now has come to let each of you know what we have raised and where the funds are landed.  There were lot of valid questions raised by many for 'how much and if at all the collected funds have reached victims aid'.  I personally stand by and happy to let you know how and where the funds are.
  

We have collected a whooping total of $196,320 (One hundred and Ninety Six thousand, three hundred and twenty dollars).  The amount has been transferred to victim’s father through Cashier’s Check following legitimate process.

Please do not hesitate to contact me (murali_7274@yahoo.com) for any questions you might have in regard - after all it’s your money for noble cause.

For current/further state of victims or future donations or for contacting about existing funds, then please contact victims father Ravinder Gambiraopet (ravindergambiraopet@gmail.com) or Praveen, victim's cousin (psirupa@gmail.com)

Me and my friends (Madhu Vulli and Raghava Keeta) involvement ends here and have been reached beyond our initial cause.  Our credibility here 'is for a friend in need is a friend indeed’ – proud to say, we stood by it and was only possible because of 'you' dear friends.

Let’s all pray to god for speedy recovery of Archana who is currently in Shepherd Rehabilitation center (Atlanta) and also give strength to girl's family to overcome this grave situation.

Regards
Murali Kondur
Madhu Vulli
Raghava Keeta

Thursday, December 9, 2010

అవినీతి గురించి పిర్యాదు

అవినీతి గురించి పిర్యాదు చెయ్యాలంటే ఈ క్రింది వెబ్సైటు కి వెళ్లి చెయ్యండి.
http://www.cvc.nic.in/

ఫై వెబ్సైటు లో వీడియో లు లేదా ఏదన్న ఆడియో ఫైల్ కూడా అప్లోడ్ చేయ్యోచ్చు.ఈసారి ఎప్పుడై న మిమ్మల్ని లంచం అడిగిన ప్రభుత్వ అధికారి ని ఊరికే వదిలి వేయాకుండా తగిన గుణ పాటం చెప్పండి.